మిసిమి మాసపత్రిక

Misimi Masapatrika
Publisher: Bapanna Alapati
ఇప్పుడే ఈ ప్రింట్ మాగజైన్ చందా ఇక్కడే కినిగెపై ఆన్లైనులో కట్టండి, నేరుగా ప్రతి సంచికా పబ్లిషరునుండే మీ ఇంటికి తెప్పించుకోండి!

Choose your subscription from below options
Description

మిసిమి అంటే నవనీతం, మెఱుపు అనే అర్థాలుండగా మిసిమి అంటే ఒక చల్లని చంద్రకాంతిలాంటి పుస్తకం, మౌలిక ఆలోచనాస్రవంతిని ఉన్నతీకరించే చింతనాత్మక సాహిత్యం అనే ఒక అర్థాన్ని చెపుతూ నిఘంటువుని మార్చవలసిన అవసరాన్ని కల్పించారు శ్రీ ఆలపాటి రవీంద్రనాథ్.

సారస్వతానికి, లలిత కళలకు గౌరవాన్ని ఆపాదిస్తూ స్థాపించబడిన ఈ పత్రిక, ప్రచురించబడే విషయాల ఎంపికలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, గత ఇరవై అయిదు సంవత్సరాలు తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ప్రతి నెల అందమైన చిత్రాలతో కళాత్మకతకు పెద్దపీట వేస్తూ మిస మిస లాడుతూ పాఠకులను పలకరిస్తుంది, పులకరింపజేస్తుంది.

చిరునామా: మిసిమి, కళాజ్యోతి ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 1-1-60/5, ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్ -500020. ఫోన్‌: 040-27645536.

Contact: email: misimi_monthly@yahoo.in

గమనిక: మిసిమి మాసపత్రిక తన చందాదారులకు రాబోయే నెల పత్రికని ప్రస్తుత నెల 29 తేదీకల్లా పంపుతుంది. అంటే, ఫిబ్రవరి 2015 సంచిక కాపీలు చందాదారులకు 29 జనవరి 2015 నాటికల్లా పోస్ట్ చేయబడతాయి. 29 వ తేదీ తర్వాత వచ్చిన కొత్త చందాలు ఆపై మాసం నుంచి వర్తిస్తాయి. ఉదాహరణకు, మీరు 29 జనవరి 2015 నాడు చందా చెల్లిస్తే, మీకు మార్చి 2015 నుండి పత్రిక వస్తుంది.

Language:
Telugu
శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక దర్శనమ్ మాస పత్రిక మిసిమి మాసపత్రిక
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Great one.Thanks for uploading.

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి పబ్జి లాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడే అవకాశం ఇవ్వడం కన్నా ఇలాంటి ఆహ్లాదకరమైన సాహసోపేత నవల చదివించాలి.తెలుగు చదవడం మర్చిపోతున్న వాళ్లకు,జానపద నవలలు పరిచయం లేని వారికీ ఈ నవల కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.తెలుగు భాష మీద అభిమానాన్ని,జానపద నవలల పట్ల ఆసక్తిని పెంచుతుంది.
ఒక సరికొత్త ఫాంటసీలోకి ఊహాప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల మాయాశిల్పం...మంతఖడ

నవలలో ప్రతీపాత్ర కళ్ళముందు కనిపించి ఎమోషన్స్ ని ప్రదర్శిస్తుంది.ఉత్కంఠభరితంగా చదివించే లక్షణం వున్నా నవల,ఒక హాలీ వుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది.సులోచన పాత్ర పాఠకులను వెంటాడుతుంది.సెడక్ట్రస్ పాత్ర మనసును ద్రవింపజేస్తుంది.
షర్మిల పాత్ర కొత్తగా వుంది.ప్రేమ సన్నివేశాల్లో రచయిత సృష్టించిన భావుకత్వం గొప్పగా ఉంటుంది.మేన్ రోబో పాత్ర ఇరవయ్యేళ్ళ క్రితం ఇం

Finally pdf downloded in aldiko classic app
Thank you...

నేటి యువతకు స్ఫూర్తిని కలిగించే పుస్తకం.పార్టీలతో ,రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం,ఒక చందమామ కథలా.ఎక్కడా బోర్ కొట్టకుండా చదివించే శైలి .మోదీ జీవితంలోని సంఘటనలను విశ్లేషించిన తీరు బావుంది.

Subscribe
Browse