ప్రజాసాహితి మాసపత్రిక

Praja Sahiti Monthly
Publisher: Jana Sahiti
ఇప్పుడే ఈ ప్రింట్ మాగజైన్ చందా ఇక్కడే కినిగెపై ఆన్లైనులో కట్టండి, నేరుగా ప్రతి సంచికా పబ్లిషరునుండే మీ ఇంటికి తెప్పించుకోండి!

Choose your subscription from below options
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ఒక పత్రిక “ప్రజాసాహితి”.కొత్తపల్లి రవిబాబు ప్రధాన సంపాదకులుగా పత్రికను నడుపుతున్నారు. పి. ఎస్. నాగరాజు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. గత 36 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంచికా ఆ నెల మొదటివారంలోనే పాఠకునికి అందజేయడం ఈ పత్రిక సాధించిన ఒక విజయం.

ఈ పత్రిక మరో విశేషమైన విషయమేమిటంటే కనీసం ప్రతి మూడు నెలలకొకసారైనా ఒక ప్రత్యేక సంచికను సమగ్రంగా తీసుకురావడం. ప్రపంచంలో ఎక్కడెక్కడి దేశాల్లో వస్తున్న ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్న పత్రికగా “ప్రజాసాహితి”కున్న ఖ్యాతినికూడా పేర్కొనితీరాలి. కథ, కవిత, వ్యాసం, సీరియల్, బాల సాహిత్యం, పుస్తక సమీక్షలు, చర్చలు, ఇలా ఒకటేమిటి సమస్త సాహిత్య ప్రక్రియల్లోనూ రచనలు మనకిందులో పలకరిస్తాయి. మన ఆలోచనను పెంచుతాయి. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్య ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి.

Contact: ravibabujs@yahoo.co.in

info@prajaasaahithi.com

Language:
Telugu
శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక ప్రజాసాహితి మాసపత్రిక దర్శనమ్ మాస పత్రిక స్తీవాద పత్రిక 'భూమిక' వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక మన ఆరోగ్యం కుటుంబ ఆరోగ్య సంక్షేమ మాసపత్రిక మిసిమి మాసపత్రిక
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

rayalaseema yaasa tho koodina e pustakam chaala bagundhi
bandi narayanaswamy gaariki paadaabhi vandanamulu chaaala baaaga rasaru

Sir I want hindi sahitya charitra book in Telugu

Super. Excellent Chirajeevi Garu

Subscribe
Browse