Description


"నీ ఆటలే ఆడుతాం.... నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ.... జై తెలుగు తల్లీ!!"
------
మీ కోసం ఓ సరికొత్త తెలుగు ఆట "త్వరగా జోడించు!"

* * *


♣ భారతదేశంలో ఎక్కడికైనా కినిగె నుంచి తెప్పించుకోండి.
♣ మీ పిల్లలకు ఇవ్వగల అత్యుత్తమ కానుక ఈ "త్వరగా జోడించు" ఆట.
♣ మీ పాఠశాలకు ఇవ్వదగ్గ యోగ్యమైన బహుమతి ఈ "త్వరగా జోడించు" ఆట.
♣ మీ కమ్యూనిటీ హాల్లో, మీ ముందుగదిలో తప్పక ఉండాల్సిన ఆట ఈ "త్వరగా జోడించు"

* * *

"త్వరగా జోడించు" - పదాల మాయాజాలం


★ అక్షరాల విడి విడి భాగాలను రకరకాలుగా జోడించే సరికొత్త పదాల ఆట!
★ పదాలలో, భాషలో దిట్టము చేసే ఆహ్లాదకరమైన ఆట!!
★ వినోదంతో ఆలోచనా శక్తి పెంపొందించే వేగమైన ఆట!!!

★ తెలుగు బోధించడానికి, నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన పరికరం కూడా!!!!

* * *

ఎలా ఆడటం?

ఆరు సంవత్సరాలు పైబడిన పిల్లలు ఇద్దరు నుంచీ నలుగురు వరకూ ఈ ఆట ఆడవచ్చు.
1. ఆటగాళ్ళు మూడు రకాల బిళ్ళలు (అచ్చులు, హల్లులు; గుణింతం ఒత్తులు; ఒత్తులు) వాడి పదాలు చెయ్యాలి.
2. సమయ నియమిత రౌండ్లు ఆడుతూ ప్రతీ రౌండుకీ కనీసం ఒక పదము తయారు చేసి సమర్పించాలి.
3. పదములను, బిళ్ళల విలువలను కుశలంగా వాడి, వీలైనన్ని ఎక్కువ పాయింట్లు సంపాదించాలి.

* * *

ఈ త్వరగా జోడించు ఆట కాకుండా, "జోడించు" అనే మరో పెద్ద ఆట ఉంది. మీరు "జోడించు" ఆటని కొనాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

కాపీరైట్, పేటెంట్ హక్కులు:


© 2010 Out-Box Edutainment Pvt. Ltd.
Patents Granted and pending: PCT/IN2007/000472; US 12/421,807; GB2455697; SL 152359
www.jodinchu.in