Comment(s) ...

ఆహారం,దాని విలువమరియు దానిని వినియోగించే తీరు ఎంతో వివరంగా వ్రాయబడ్డ పుస్తకం ఇది. కార్బోహైడ్రేట్,ప్రోటీన్లు,కొవ్వు విటమినుల గురించి ఎంతో బాగ వివరించబడింది... ఆలీవ్ నూనె వినియోగంపై సందేహాలు లేని వివరణ ఎంతో బావుంది.

అయ్యా! బెంజీన్ కు ఈ పుస్తకానికి ఏమైన సంబంధం ఉందా! సాహిత్యానికి ఈ పుస్తకానికి సంబంధం ఉందా! ఆర్కియాలజి వారికి ఈ పుస్తకానికి ఏమైన సంబంధం ఉందా! కొందరు ఇక్కడ "సొది" చెప్పడానికి వచ్చినట్లు ఆ కాలంలో అంత ఉంది... ఇంత ఉంది...అంటున్నారు ! మరొసారి పురాణాలు మహాభారతం రామాయణం మను స్మృతి మరో సారి చదివి అందులో ఉన్న నిజాలు వెతకండి! ఈ దేశంలో ఉన్న స్త్రీలను ఎంతో కాలంగా మోసంచేస్తూ ఉన్నారు...రామాయణం మరియు మహాభారతం కాలం నుంచి లైంగిక వేధింపులు మానభంగాలు చేస్తూ వచ్చారు. ఈ విషయాలన్నింటిని రంగనాయకమ్మగారు మనకు అధారాలతో చెప్పారు. మంచి విశ్లేషణ మరియు పరిశోధన ఈ పుస్తకం లో ఉన్నది! శ్రమను అర్థంచేసుకోండి! పుస్తకాన్ని గౌరవించండి!జ్ఞానాన్ని పెంచుకోండి!

ఈ దేశంలో ఉన్న స్త్రీలను ఎంతో కాలంగా మోసంచేస్తూ ఉన్నారు...రామాయణం మరియు మహాభారతం కాలం నుంచి లైంగిక వేధింపులు మానభంగాలు చేస్తూ వచ్చారు.కొందరికి పిచ్చి ముదిరి మహాభారతం 50 వేల సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్నారు..మరికొందరు 24 లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్నారు....మరికొందరు 40లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్నారు....అంటే ఈ దేశంలొ అంతకాలం నుంచి ఇంత ఘోరం జరుగుతున్నమాట! ఈ విషయాలన్నింటిని రంగనాయకమ్మగారు మనకు అధారాలతో చెప్పారు!
Longlive! Ranganayakammagaaru!We praise your confidence and greatness!

ఈ పుస్తకం రచయితలకు ఒక గొప్ప ఊపునిచ్చింది.తెలుగులో ఈ పుస్తకం లో100% ఆంగ్ల వ్యాకరణాన్ని వివరించారు ...మాతృభాషలో విద్యాభ్యాసం అంటే కొంతకాలం క్రితం మేధావులకు చిన్న చూపు ఉండేది...కొంతకాలానికి మనకు మంచి రచయితలు తయారయ్యారు. మాతృభాష విలువ అందరికీ తెలిసింది..అన్నీ తెలుగులో వివరించడం సాధ్యం అని నిరూపించారు.. ఈ పుస్తకం రచయితలకు అనువాదకులకు కొత్తగా ఆంగ్ల భాష నేర్చుకోనేవారికి చాలా బాగా పనికివస్తుంది...అన్ని వయసులవారికి ఈ పుస్తకం గొప్ప ఆయుధం

ఈ పుస్తకం నిజంగా అందరూ అన్ని మతస్తులు చదవవలసిన పుస్తకం.ఎంతో అనుభవంతో రాసిన పుస్తకం.మహాభారతం,రామాయణం మరియు పురాణాలు ఎప్పుడు పుట్టయో నిజంగా ఎవరూ చెప్పలేరు కాని మనం అనుకున్నంత పూర్వం కాదని పరిశోధనలు తెలుపుచున్నాయి. అవి నిజానికి బుద్ధుని కాలానికి తర్వాత మరియు శంకరాచార్యుని కాలంలో రాయబడ్డాయని ఈ మధ్య పరిశోధనలు తెలుపు తున్నాయి.కొందరు మరీ అతిగా వెనక్కి తీసుకు పోయారు.. ఎంతో విజ్ఞానం
ఉన్నదని చెప్పారు అంత ఉంటే మనదేశం ఎందుకు ఇలా తగలడింది!..ఇప్పటి మనదేశం ఒకఫ్పటి భారతదేశంలో పావు భాగం మాత్రమే..కాబట్టి పోల్చి చూడలేము...చూడకూడదు!! Long live Ranganayakamma gaaru!I salute for motivating my sisters and brothers of this country!!May Your name be written with golden letters in the history!!

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Must read book for every spiritual practitioner !

పుస్తకాన్ని తీరికగా రోజూ కాస్త కాస్త చదవండి. జిజ్ఞాసాపరులు ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవలసింది చాలా వుంది. ఆ విధంగా మొత్తం పూర్తయిం తర్వాత, ఏదో సమయాన పుస్తకం తెరవండి - ఏ పేజీ అయినా ఫరవాలేదు. అప్పటికి మీ అవగాహన గాఢమై వుంటుంది కాబట్టి, ప్రతి వాక్యమూ సావధానంగా గనక చూస్తే, మరింత లోతుగా అర్థమవుతుంది; క్షణంలో ధ్యానమగ్నులవుతారు. జీవితం వికసిస్తుంది.

Thoughts stops and mind becomes empty while reading this books , also many books of Neelamraju Lakshmi Prasad garu. Highly recommend those who want to know about real spirituality or Pure Advaita wisdom

NS Nagireddy gari "Killer" telugu detective novels total list ekkada vuntayi

Subscribe
Browse