Comment(s) ...

పుస్తకాన్ని విహంగవీక్షణం చేశాను. చాలా గొప్ప కృషి. గొప్ప విషయాన్ని సామాన్యులకు కూడా పరిచయం చేయటం ప్రశంసనీయము. వర్తమాన విద్యా స్థాయిలను బట్టి భాషలో ఇంకా సరళీకరణ ఎక్కువ జరిగితే , ఎక్కువ మందికి చేరుతుంది. పెద్ది సాంబశివరావు, 9441065414. teluguthejam.com

శ్రీధర్ గారూ, మీరూ, మీ పరిశోధన గ్రంథము చూశాను. బాగా చెప్పారు. మీరు ఎదురుగా ఉండి చెపుతున్నట్లే ఉంది. నిర్మొహమాటంగా, మీలాగా చెప్పగలగటం అంత సులభం కాదు. అదే మీ శైలి. మీ తరువాతి పుస్తకం తెల్ల అట్ట మీద నల్ల అక్షరాలతో వస్తుందని ఆశిస్తాను. మీ శారీరక లోపం వర్ణాంధత, తమ వర్ణము మాత్రమే గొప్ర అనుకునే వాళ్లకంటే మీరు అదృష్టవంతులు. మీ పుస్తకం బాగుంది. పెద్ది సాంబశివరావు, గుంటూరు. 0441065414

మీ ప్రయత్నము బాగా ఉంది. చాలా సంవత్సరాల కృషి ఫలితము. అభినందనలు. పెద్ది సాంబశివరావు, 9441065414 గుంటూరు

ఆవిర్భావ సంచికను అనుకోకుండా చూశాను. చాలా సంతోషం. అనేక విధాలుగా పత్రిక బాగుంది. రంగులు, నైరూప్యచిత్రాలు, రచనలు, ఆరు రుచుల సమాగమం లాగా బాగుంది. విహంగవీక్షణం మాత్రమే చేశాను. ఇంకా మిగతా సంచికలను చూస్తాను.అభినందనలు.మీ పత్రిక గురించి మా వెబ్ లో పరిచయం చేరుస్తాము.teluguthejam.com ధన్యవాదాలు, పెద్ది సాంబశివరావు, నిఘంటు నిర్మాత, గుంటూరు

మంచి ప్రయత్నం. మంచి మనిషికి కవితా నిరాజనం- అభినందనలు- పెద్ది సాంబశివరావ్

వీలునామా అనుకోకుండా చూశాను. ఉచిత పుస్తకం కదా, కాస్త తిరగవేయవచ్చును అని మొదలు పెట్టాను. అనువాదం ఎలా ఉన్నదో చూడాలనే ఆసక్తి.
కథ చారిత్రక నేఫధ్యంలో చాలా బాగుంది. పాత్రలు ఎక్కువగా ఉండటం, ఎక్కువ ప్రాంతాలు మారడం, కాలం గడవడం, ఇవన్నీ నవలకు తప్పనిసరి.
ముఖ్యంగా శారద గారికి అభినందనలు. ఒక మంచి నవలను తాను చదివి మంచి అనుభూతులను పొంది, ఆ నవలను తెలుగు పాఠకులకు అందించాలనే సంకల్పం గొప్పది. ఈ ఆలోచనను ఆచరణగా మార్చడానికి ఎంతో శ్రమపడాలి. ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా. అన్ని సాధకబాధకాలను అధిగమించి మంచి కృషి చేసినందుకు వారికి నా మనఃపూర్వక ప్రశంసలు.
ఇంతటి శ్రమఫలితాన్ని 3 వందలకు పైగా పేజీలు గల గ్రంథాన్ని ఉచితంగా ఎవరైనా దిగుమతి చేసుకోవడానికి వీలుగా కినిగె. కామ్ లో ఉంచడం వారి గొప్ప మనసుకు సంకేతం. ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడం తెలుగు వారికి, తెలుగు వారికోసం, అవసరం.
పెద్ది సాంబశివరావు, గుంటూరు, peddissrgnt@g.mail.com

చాలా మంచి పుస్తకం. ఒకసారి చూచినవారికి మంచి జ్ఞాపకాలను గుర్తు చేసేది, చూడని వారికి చూడాలనిపించేది. పుస్తకము వెనుక చాలా కృషి ఉన్నది. అభినందనలు. ఉచిత దిగుమతికి అనువుగా అందుబాటులో ఉంచినందుకు ప్రశంసలు. పెద్ది సాంబశివరావు, గుంటూరు, 94410 65414

Don't miss!
Free goodies!
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

kinige is careless, never reply and fix the issue

Dear sir I want book of భారతీయ గణిత శాస్త్ర చరిత్ర both parts. My phone number is 7780766097. Pl advice

I don't understand how to read free pdf or how to buy the book

I want to purchase Bhagavadaradhana Vidhi.But I am not getting purchase page.Kindly help me.

Subscribe
Browse