
అయ్యా అక్కులుగారి మారుతి రెడ్డి గారు . తమరు సర్టిఫికేట్ల మిద మీ కులం పేరు తెసివేయలేక పోయిన ఇక్కడ అది చూపించకుండా ఉండే అవకాసం ఉంది. కాని మీరు మీ కుల భావనను వదలలేదు కానీ ఏదో ఒక మతం గురించి మాట్లాడటానికి సిద్ధం అయ్యారు బాగానే ఉంది. రాముడు అందరికి గొప్ప వాడు కాడు కాలేడు. రంగనయకమ్మ అయిన అంతే . ఆ కార్ల్ మార్క్స్ అయిన అంతే . మాట వాదనలకన్నా అతి పిన్న వయసు కల మార్క్స్ వాదం అతి ప్రాచిన మతాల కన్నా ఎక్కువ హత్యలు చేసి మరణ హోమం లో ముందు ఉంది . నేను మార్క్స్ ని నమ్మే వారంతా గొప్ప వాడిని కాదు . ఏదో చరిత్రని మీ లాగ ముందే బుర్రకి ఎక్కించుకున్న భావజాలాలతో కాక సమగ్ర అధ్యయనం చేయటాన్ని నమ్మే సామాన్యుణ్ణి . ఇతర ఈ భావజాలాల కన్నా ఏ మతం కన్నా ఎక్కువ దారుణాలు హత్యలు దోపిడిలు హింస మర్క్సిసమ్ పేరునే జరిగాయి ఈ భూమి మిద. అయిన దాన్ని పట్టుకుని వేళ్ళాడే వారికి ఒక నమస్కారం తప్ప ఇంకేమి లేదు