
చాల రొజుల తర్వత ... కాదు కాదు.. చాలా చాల సంవత్సరాల తర్వత..
ఆరుబయటా ఆవ్వ పక్కలొ పడుకొని కధలు విన్న రొజులు .. గుర్తొచ్చయి..
ఫుస్తకం చదువుతుంటె ,, మా అవ్వ చెపుతునటె ఉంది...
ఈ బూక్ చల బాగుంది Highly Recommendable 5 Star Rating
కథ అస్సలు బాలెదు,. waste of time and money......
చివరన ఇచ్చిన కొన్ని బెతల పిట్ట కదలు...కొంచెం సంత్రుప్తిని ఇంచాయి.....
గుండె లొతులలొ అవెదన, అలొచన లెకుండ భిడ్డను(కథ) కనటం ఏందుకు