
కవి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి కలం నుండి వెలువడిన మరొక అద్భుతమైన పద్యమాల. ప్రతి పద్యం అణువణువునా భక్తిభావాన్ని పొదిగియున్న ముత్యాలహారం. ఇటువంటి శతకాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నాను.
కల్యాణ చక్రవర్తి చిన్న వయసులోనే ఇటువంటి చక్కని శతకం వ్రాయడం అభినందనీయం. అతని కలం నుండి మరెన్నో పద్య సౌరభాలు రావాలని అభిలషిస్తూ, ఆశీర్వచనములు.
- శాయి ప్రభాకర్