
I downloaded it on my Galaxy Tab and reading it even while I am on travel. Anyway, these stories made me to shed tears.
Mr Vamsi
ఆన్లైన్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. DTP ఆపరేటర్ చేత అడోబ్ పేజ్మేకర్లో చెయ్యించిన ప్రూఫ్ చూస్తే 26 పేజ్‌లు ఉంది. ప్రెస్‌లో ప్రింటింగ్ చెయ్యించాను. కాపీలు మార్కెట్ చేస్తే వ్యాపారులకి వచ్చేది ఎలా ఉన్నా నాకు మిగిలేది మాత్రం రూపాయి లాభమే.
Dear Mr Vamsi,
నాకు ప్రింటింగ్ ప్రెస్‌కే తొమ్మిది రూపాయలు ఖర్చు, ఆ తరువాత పబ్లిషర్‌కి పది రూపాయలు, పుస్తకాల షాప్ యజమానికి పది రూపాయలూ పోగా నాకు మిగిలేది రూపాయే. ఇంగ్లిష్ పుస్తకాలు వంద రూపాయలకి అమ్మినా కొంటారు కానీ తెలుగు పుస్తకాలే పది రూపాయలు ధరలు చేస్తున్నాయి.
You can install Adobe Digital Editions on your PC. I downloaded some books on my PC and some books on phone.