
"దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలు రాసి, డజనుకి పైగా పుస్తకాలు ప్రచురించబడిన పరిణిత రచయిత సత్యంగారి రచనాశైలి గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించడమంటే అది సూర్యుడికి దివిటీ పట్టే
ప్రయత్నమే. గొల్లపూడిగారు ఓ సందర్భంలో అన్నారు- "సత్యం గారి రచనలు బావుంటాయనటం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న నిత్యసత్యాన్ని పునరుద్ఘాటించటమే!" అని" మధురవాణి సంపాదకులు.
“సరదాగా చెప్పిన అద్భుతమైన మేనేజ్మెంట్ పాఠాలండి!” - SV
“మీరు, ఆబ్దుల్ కలాంగారితో కలిసి పనిచేశారని తెలిసి సంతోషంగా ఉంది. అలాగే, మీరు ప్రతినెలా చెప్తున్న ఉద్యోగ చిట్కాలు కొత్తగా ఉద్యోగంలో చేరిన, చేరబోతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇండియాలో తెలుగు నేలపై ఈ పుస్తకానికి ప్రచారం దొరికితే బాగుంటుంది” - MJT
“మేనేజ్మెంట్ సూక్తుల్ని మీ విలక్షణ శైలిలో అరటిపండు వలిచి పెట్టినట్లు చెప్పారు. మనలోని కార్యసాధక గుణగణాలను ఉపయోగించుకుంటే విజయం తధ్యమని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు” - RC
“బావుందండీ. కుందేలుకుండేవి (కోర్ కాంపెటెన్సీలు) కుందేలుకు ఉంటాయి. తాబేలుకుండేవి (కోర్ కాంపెటెన్సీలు) తాబేలుకి ఉంటాయి. కలసివుంటే కలదు సుఖం. అదే టీం వర్క్. మా బాగా
చెప్పారు” - VC
“I used to think it is the resume that gets us the job. After reading your article, I could clearly understand the role of resume as only a tool to get the interview and it is the interview that gets s the job. I followed this two-step process during my last job search a few months ago, and I am happy to say it worked wonderfully well. Thank you” - KP
“Wonderful, very useful articles. Nice guidelines. Very practical. Thanks” - PJ
Thanks for your suggestion. I will get my other books also as e-books shortly. But now I am concentrating on my new book. Thanks.
Thanks for your nice comments Nawaz garu.I am glad you liked NRI Kaburlu and my other books. I will try to get the other books on Kinige, one by one slowly. Thanks again and with regards, Satyam