
నవల చదువుతుంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
చాలాకాలం తరువాత మంచి థ్రిల్లర్ కథలు చదివాం.హారర్ కథలు ఇష్టపడేవారికి నచ్చే కథలు.
జేబులో ఇమిడిపోయే జానపద సాహస నవలలు.పెద్దలు చిన్నవాళ్లు ఇష్టంగా చదివే నవలలు అలాంటి నవలలు చదివేవారు రాసేవారు తక్కువయ్యారు..ఇప్పుడు ఆ లోటు తీరింది.టైం మిషన్ లో పాఠకులను ఉజ్వల సామ్రాజ్యానికి గంధర్వ లోకానికి తీసుకువెళ్లారు రచయిత .మణిమేఘన పాత్ర అద్భుతంగా వుంది.మేఘాలు తప్పుకోవడం కాన్సెప్ట్ చాలా బాగుంది.
చాలా మంచి నవల,అల్లరిచిల్లరగా కాకుండా ప్రేమ గురించి చాలా బాగా చెప్పారు.భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చక్కగా వివరించారు.హాస్యం సెంటిమెంట్ సమపాళ్లలో వున్నాయి.చాలా గొప్ప శైలి .పాత్రలన్నీ కళ్ళముందు నిలిచేలా తీర్చిదిద్దారు.ఎంతో పరిపక్వత కనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు
మాయాశిల్పం మంత్రఖడ్గం నవల చాలా బావుంది.చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లపోయాం.అద్భుతమైన కథనంతో ఆకట్టుకుంది.