Comment(s) ...

మహా నటుడు ఎన్ టి యార్ మహోన్నత సినీ చరిత్రను అక్షర రూపంలో సైతం కనులకు కట్టినట్టుగా వ్రాసిన రచయితకు ధన్య వాదాలు. మన దేశం 1949 నుంచి శ్రీ నాధ కవి సార్వభౌమ 1993 వరకు సంవత్సరాలవారీగా ఆయా చిత్రాలను ముఖ్య మైన సన్నివేశాలు, సంభాషణలతో సమీక్షించిన విధానం అద్భుతం. మళ్ళీ ఆ చిత్రాలను వెంటనే చూడాలనే ఉత్సుకతను కల్పించారు. ఎన్ టి యార్ అభినయం లో ఓవర్ ప్లే - అండర్ ప్లే గురించి వివరించిన విధానం, సాంఘిక చిత్రాలలో ఛాలెంజింగ్ పాత్రలు లభించినప్పుడు ఎలా ఎలర్ట్ అయి నటించేవవారో అలాగే 1952లో హీరోగా ఆయన చిత్రాలు మాత్రమే ఎందుకు విశేషతను సంతరించుకున్నాయో, సంక్రాంతి సార్వభౌముడు ఎందుకు, ఎలా అయ్యారో, అలాగే శత, రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవ వివరాలను కేంద్రాలతో సహా పొందుపరచడం , 33 యేళ్ళలో 24 యేళ్ళు ఆయా సంవత్సరపు పెద్దవిజయాలుగా సంచలనం సృష్టించిన వివరాలు, ఇయర్ మిస్ కాకుండా ఏకధాటిగా 33యేళ్ళు డైరెక్ట్ సెంచరీలతో సినీ పయనం. ఇలా సంచలన వివరాలను అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆంధ్రదేశానికి వన్నె తెచ్చిన అసామాన్యుడు ఆయన. అందుకే ఆంధ్రులందరికీ ఆయన ప్రీతిపాత్రుడు .

ఎన్ టి అర్ పుస్తకాలలో తలమానికం. సరిలేరు నీకెవ్వరు పుస్తక రత్నం

శ్రీ కృష్ణ , శ్రీ రామ , బీష్మ , రావణ , దుర్యోధన , అర్జున , బృహన్నల , మరియు సాంఘిక, చారిత్రక , జానపద చిత్రాలలో పలు క్యారక్ట రైజేషన్స్ ను సుందర తెలుగులో అద్బుతమైన భాషా శైలితో పా ఠకులకు అందించిన రచయిత ధన్యజీవి. నూరేళ్ళ భారతీయ చలన చిత్ర చరిత్రలో హిందీ నుండి తెలుగు వరకూ అన్ని భాషలలోను అతిరథ మహారధు లైన సూపర్ స్టార్స్ మధ్య పోటిలో నేనొక్కడినే అంటూ ''greatest actor of all time in India'' గా సంచలన చరిత్ర సృష్టించి ఎన్నిక కాబడిన ఎన్ టి అర్ కు సరిలేరు నీకెవ్వరు అంటూ టైటిల్ పెట్టడం సముచిత నిర్ణయం. తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరు చదవాల్సిన పుస్తకం. ఇక ఆయన చిత్రాలు సృష్టించిన రికార్డుల వివరాలను అందరికి అందిచాలనే రచయిత తపన,కృషి నిజంగా హర్షణీయం. ఇంతటి విశేషమైన పుస్తకాన్ని అందించిన కినిగె.కామ్ వారికి అభినందనలు.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I am clicking on download but it is not getting downloaded

like many i am having problem downloading the book. kinige.com help team should give a simple downloadable link from any downloadable site with an expiry time/date. hope they can help. nvreddy@gmail.com is my account. and i am out of country right now.

పుస్తకం చదువుదామని కొన్నాను కాని..కినిగె చెప్పినట్టు, అల్దికో ఫ్రీ app play store lo ledu..help హెల్ప్ లో Aldiko ఫ్రీ ఆప్ కోసం ఒక లింక్ ఇచ్చారు దానిద్వారా ట్రై చేస్తే కూడా ఫలితం లేదు. 5 పుస్తకాలు కొన్నాను.. గూగుల్ ప్లే స్టోర్ లో Aldiko next,Aldiko Premium.apps మాత్ర మే ఉన్నాయి. వినియోగదారుల ఫోరం ని సంప్రదిస్తే ఏమైనా ఫలితం ఉంటుందో చూడాలి మరి.

నేను నా అద్దె పుస్తకాన్ని చదవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలు కావటం లేదు మహాప్రభో!

Subscribe
Browse