
కథ కాదు జీవితం, ఒకరి బాధ ఇంకొకరి వినోదం, ఒకరి జీవితం ఇంకొకరికి మార్గదర్శిని, ప్రేమంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోవడం ఇంకొకరి కోసం జీవించడం.
ఎన్నిసార్లు చదివినా వదిలేసింది చాలా ఉంది అనిపిస్తుంటుంది.
మీ నిఘంటువు యొక్క లంకె తెలుపగలరు.