Comment(s) ...

మేన్ రోబో ఒక విభిన్నమైన నవల.షర్మిల పాత్రలో రెండు షేడ్స్ బావున్నాయి.మేన్ రోబో షర్మిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హార్ట్ టచ్ గా వున్నాయి.సులోచన పాత్ర అత్యద్భుతం .ఆమె మాటలు మనసును గిల్లుతాయి.ప్రశ్నిస్తాయి.సెడక్ట్రస్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.
సెప్టెంబర్ 11 దాడి ని తన స్టైల్ లో కొత్తగా కాల్పనిక పాత్రలత్ మలిచిన విధానం బావుంది.
తిరుపతి దివ్యక్షేత్రంలో అగ్నిహోత్ర అడ్వెంచర్ హాలీవుడ్ స్థాయిలో వుంది.
ఒక మంచి నవల చదువుతూ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు రచయిత.

తెలుగు భాష మీద ,జానపద నవలల మీద అలనాటి చిన్ననాటి జ్ఞాపకాల మీద మమకారాన్ని కలిగించిన నవల" మాయాశిల్పం-మంత్రఖడ్గం"మణిమేఘన కళ్ళముందే కనిపించింది.విజయసింహుడురెక్కల గుర్రం మీద వస్తున్నట్టు అనిపించింది.మేఘాలు తప్పుకోవడం,సముద్రంలో నుంచి మంత్రఖడ్గం రావడం,అలనాటి రాజవైభవం నలుపు తెలుపు జానపద సినిమాలు చూస్తున్నట్టు అనిపించింది.
ముఖ్యంగా మాయాశిల్పంగా మారిన మణిమేఘన " నేనెవరిని,మీరెవరు? అని ప్రశ్నించిన తీరు....అద్భుతంగా చదివించిన నవల ఒత్తిళ్లు యాంత్రికజీవితం నుంచి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల.

జైలు గోడల మధ్య హీరో సుమన్,ఎందరికో స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చే పుస్తకం.హీరో సుమన్ రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నారు." బయో పిక్ " తీయదగ్గ సబ్జెక్టు.ఎవరైనా పూనుకుని హీరో సుమన్ బయో పిక్ తీస్తే ఈ సినిమా ఎందరికో ధైర్యాన్ని కలిగిస్తుంది.ఒక సందేశాన్ని ఇస్తుంది.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Sir where can I find ఆకుపచ్చ అంటుకుంది as an e book.
Thank you
Kiran Vibhavari

చాలా బాగుంది సార్....

Please send names of latest books

మహాద్భుతం

మనసును పట్టికుదిపేసే అద్భుతమైన నవల.నిరుద్యోగ యువత ఆవేదనకు అక్షరరూపం.దొంగ స్వామీజీల వికృతరూపాన్ని కళ్ళకు కట్టిన నవల.ఆముక్తమాల్యద పాత్ర ది బెస్ట్.అమాయకత్వం,ఉక్రోషం,భావుకత్వం,కలగలిసిన పాత్ర.బామ్మ పాత్ర కొత్తదనానికి నాంది.కథానాయకుడి పోరాటం,స్నేహితుడు ఉరికొయ్యకు వేలాడే సందర్భంలో వచ్చిన సన్నివేశాలు ఉత్కంఠకు ప్రాణం పోస్తాయి.
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో

Subscribe
Browse