
యండమూరి ఎంటైర్ కెరీర్లో బెస్ట్ నవల. ఎక్కడో చదివాను " రచయిత మనసులో ఒక భావం రూపుదిద్దుకొని దాన్ని కాగితం మీదకి తీసుకురావడానికి పుడమితల్లి ఒక గడ్డిపోచని ప్రసవించడానికి పడే ప్రసవ వేదనతో సమానమైన బాధని అనుభవిస్తాడని" యండమూరి గారికీ,సిరివెన్నెల సీతారామశాస్తి) గారికీ ఇది perfect apt.
యండమూరి నవలల్లో మరొక మాస్టర్ పీస్. great novel.
ఈ బుక్ ని చదవడం Waste of time,money and energy.ఈ మధ్య యండమూరి గారు రాసిన లోయ నుంచి శిఖరం వైపు,ప్రేమ ఒక కళ, నేనే నా ఆయుధం ఈ మూడు బుక్స్ నన్ను చాలా disappoint చేశాయి.
ప్రేమకి అసలైన నిర్వచనం ఈ నవల. గుండె లోతుల్ని తాకుతుంది. అసలు నన్నడిగితే చనిపోయేలోగా అందరూ చదవాల్సిన top 100 books లో నెంబర్ వన్ గా ఈ నవలని రికమెండ్ చేస్తాను.
ఉరిశిక్ష రద్దు గురించి గొప్పగా రాశారు. ఇందులో కొన్ని లా పాయింట్స్ సామాన్య పాఠకులకు అర్ధం కావు. ఓవరాల్ గా మంచి నవల.
Superb novel. లవ్,రాజకీయాలు,దొంగ స్వామీజీలని నమ్మే జనాల మూర్ఖత్వాలపై సటైర్లు. నైస్ ప్యాకేజ్.
150 పెట్టి బుక్ కొన్నాను చదివాక తెలిసింది ఈ బుక్ 10 రుపాయల worth చేయదని. ఈ బుక్ నిండా self dabba. పరమ బోరుగా వుంది.
యండమూరి మిగతా రైటర్స్ లాగా బస్తాలకి బస్తాలు scrap రాయడు. ఏ ధీమ్ ఎన్నుకున్నా బాగా రీసెర్చ్ చేసి రాస్తాడు. ఉదాహరణకి నల్లంచు తెల్లచీర చీరల వ్యాపారం గురించి, డేగరెక్కల చప్పుడు మరియు ఒక వర్షాకాలపు సాయంత్రం నవలల్లో టెర్రరిజం గురించి, పర్ణశాల నవల రొయ్యల వ్యాపారం గురించి, ప్రియురాలు పిలిచె నవల్లో పెయింటింగ్ గురించి, వెన్నెల్లో ఆడపిల్లలో చదరంగం గురించి, ప్రేమ నవల్లో భావుకత్వం గురించి ఇలా ఆయా వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని రాస్తాడు. రీడర్స్ ని బాగా ఎడ్యుకేట్ చేస్తాడు. నేను ఇప్పటివరకూ 600 పైగా పుస్తకాలు చదివాను. యండమూరి మెప్పించినట్టు ఇంకెవఘరూ ఇంప్రెస్ చేయలేకపోయారు. యండమూరి నవలలు చదివిన కళ్ళతోటి మిగతా రైటర్స్ వి చదువుతుంటే చాలా సిల్లీగా,చైల్డిష్ గా,ఫూలిష్ గా వుంటున్నాయి.
చాలా బాగుంది. ఇప్పటివరకూ 30 times చదివాను.
పెంపుడు కొడుకు కిడ్నీ సంబంధిత రోగంతో నరకయాతన పడుతుంటే ఆ కొడుకు ప్రాణం కోసం తండ్రి పడే ఆరాటం. excellent novel.