Comment(s) ...

కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
" ది లీడర్ " పుస్తకం కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి అద్దం పట్టింది.
" ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన ఫార్మూలా....కొత్త విషయం... ప్రపంచగమనాన్ని మారుస్తుంది.
ఒక స్వాతంత్ర్య పోరాటం దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఒక వ్యక్తి సాధించిన విజయం వ్యవస్థకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఆలోచన అభివృద్ధికి, కృషి సాధనకు పట్టుదల గెలుపుకు దారితీస్తుంది."
ఈ వాక్యాలు అక్షసత్యాలు.ఇది ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీ కాదు..ఒక వ్యక్తిత్వవికాస గ్రంథం.కేసీఆర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి..అందులో ఎలాంటి లక్షణాలను స్వీకరించాలో చెప్పారు.
కాలక్షేపానికి కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి ఎలా లీడర్ గా మారవచ్చో చెప్పే పుస్తకం.

పైసావసూల్ నవల కొత్త కాన్సెప్ట్ .కొత్తదనంతో కూడిన కథాంశంతో కుబేరుడే అప్పులిస్తే,తిరిగి వడ్డీ ప్లస్ అసలు ఎలా వసూలు చేసుకోవాలో హీరో చెప్పడం ,సాక్షాత్తు ఏడుకొండలవాడే సాక్షిగా ఉండడం ..సూపర్ సబ్జెక్టు,
కామెడీతో పాటు సీరియస్ గా అలోచించి ఆహ్లాదంగా నవ్వుకునే నవల,
ఎప్పుడూ పగలు ప్రతీకారాలు ఒకే సబ్జెక్టు ను తిప్పితిప్పి చెప్పడంకన్నా రచయితలు ఇలాంటి కొత్త సబ్జక్ట్స్ అటెంప్ట్ చేయాలి.
అల్లరి నరేష్ లాంటి హీరోలకు సరిగ్గా సరిపోయే ఎంటర్టైనర్ పైసావసూల్.

మేన్ రోబో పబ్లికేషన్స్ నుంచి వచ్చే నవలలు విభిన్నంగా ఉంటాయి.జ్వాలాముఖి మంత్రాలదీవి,, ఇప్పుడు మణిద్వీప రహస్యం...ఇలాంటి నవలలు మరిన్ని రావాలి.శ్రీసుధామయి గారికి అభినందనలు

ఒక పాపులర్ సినిమా హీరోకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? కంటతడి పెట్టించింది.జైలులో అమ్మ గురించి ఆలోచిస్తూ నిద్రలో ఉలిక్కిపడి లేచిన సుమన్ లో తల్లిని గొప్పగా ప్రేమించే కొడుకు కనిపించదు.చాలా విలువైన విషయాలను నుభవాలను తెలియజేసి కొత్త బ్రతుకు పాఠాలను కళ్ళముందు నిలబెట్టిన పుస్తకం.ప్రతీచిన్న విషయానికి నిరాశతో కూరుకుపోయే ప్రతీఒక్కరూ చదువవలసిన పుస్తకం.

నిద్ర పట్టడంలేదు ప్రవల్లికకు...ఈ రెండు మూడు రోజులుగా అనీజీగా వుంది.
ఎత్తులు, వాటికి పైఎత్తులు...రక్త పాఠాలు...ఎందుకో మనసంతా అనీజీగా వుంది.
అందుకే ఓ నిర్ణయానికి వచ్చింది.
"ఎక్కడ ప్రజలు అమయకత్వం ఊపిరి పోసుకుంటుందో అక్కడ అవకాశవాద విష సర్పం ఈ వ్యవస్థను విషపూరితం చేయడానికి సిద్ధమవుతున్నది.
ఇరవై సంవత్సరాల క్రితం ఓ చిన్న సంఘటన ఈ దేశ ప్రశాంతతను భస్మీపటలం చేయడానికి ఆయత్తమవుతున్నది.
రాత్రి లాకప్ రేప్ లు లాకప్ డెత్ లు లేనట్టున్నాయి. అందుకే పోలీసుస్టేషన్ ప్రశాంతంగా ఉంది. ఇంకా బోణి ఎప్పుడవుతుందో అన్నట్టుగా విసుగ్గా పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టువాడు నిలుచున్నాడు. పోలీస్ స్టేషన్ కేసులే వాడికి ఎక్కువ.
ఇరవై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి అడుగు పెట్టాడు రిటైర్డ్ మేజర్ భీష్మాచార్య. కూడా ఓ అమ్మాయ ఉంది. వయసు ఇరవై ఉంటుంది
విజయార్కె గారి నవలల్లో వుండే మెస్మరిజం ఈ నవలలోనూ వుంది.ఇప్పటికీ దొంగస్వాములు బాబాలు ఇంకా ఉండడం విచారకరం..అన్న రచయిత మాట అక్షరసత్యం.

గ్రేట్ రొమాంటిక్ ఫీలింగ్స్ ..అద్భుతమైన కథలు...భార్య భర్తలు తప్పనిసరిగా చదవాల్సిన కథలు.ఎంచుకున్న కథాంశాలు శైలి సూపర్బ్...రొమాంటిక్ స్టోరీస్ ఎలా రాయాలో ఎలా ఉండాలో చెప్పే కథలు.

డియర్ విజయ్ ఆంటోనీ
ఎప్పుడూ డిఫరెంట్ సబ్జక్ట్స్ తో డిఫరెంట్ థాట్ తో సినిమాలు చేసే మీరు ఈ సబ్జెక్టు ను ట్రై చేయండి.అద్భుతమైన నవల.తెలుగులో ఇలాంటి నవల ఎన్నో ఏళ్ళ క్రితమే వచ్చిందంటే చాలా గొప్ప విషయం.ఏలియన్ ప్రహేళిక మనసుకి ఫీలింగ్స్ రావడం ఎమోషన్స్ రావడం వండర్...గొప్ప థ్రిల్లర్ నవల క్యూ ...

great attempt ...శైలి కథ కథనం సింప్లి సూపర్బ్ సర్

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Please share your contact details in you tube channel 🙏🙏

ఆహ్లాదంగా చదివించిన జానపద నవల .బాల్యాన్ని చిన్నప్పటి జ్ఞాపకాలను చేతిలో ఇమిడిపోయే ప్యాకెట్ సైజు నవలలను స్ఫురణకు తెచ్చింది.మణిమేఘన పాత్ర చాలా చాలా నచ్చింది.ఆ అమాయకత్వం ఎవరినైనా యిట్టె కట్టిపడేస్తుంది.సాహసాలు మాయామంత్ర విన్యాసాలు మరోకొత్త జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లారు రచయిత.

విభిన్నమైన వైవిధ్యమైన కథలు.ప్రతీకథ ఒక వెబ్ సిరీస్ లా వుంది.పాత్రలు కళ్ళముందు కనిపిస్తున్నాయి.కామెడీ రొమాన్స్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ అన్ని జోనర్స్ లో కథలు ఇవ్వడం వల్ల పాఠకుల ఛాయిస్ కు అవకాశం వుంది.

ఆకశవాణి లో విజయలక్షి గారి కథ ఒకటి విని ఈ పుస్తకం కొన్నాను , మొదటి పది pages చదవగానే నాకు భమిడిపాటి రామగోపాలం గారి కథ "కాలాతీతా వ్యక్తులు" స్మరణకు వచ్చింది ఈ పుస్తకానికి జనాలు వ్రాసిన ముందు మాట చూసి .. చివరన వేసిన పర్లేదు .. సగం పుస్తకం చదివాను కానీ వీటిలో కధకురాలు అంటునట్లు పాత విషయాలు ఏమి కొత్తగా కనిపివ్వడం లేదు .. కథకి పేరు పెట్టినట్లు కాకుండా ఒక పేరు ముందు పెట్టి కథ వ్రాసినట్లు అనిపి

Subscribe
Browse