Comment(s) ...

రెండు శరీరాల మధ్య ఇంత గొప్ప కమ్యూనికేషన్ ఉంటుందా ? క్యాండిల్ లైట్ శోభనం పుస్తకంలోని కథలు చదువుతుంటే భావోద్వేగం కలుగుతుంది.భార్యాభర్తల మధ్య వుండే ఇంత గొప్ప రిలేషన్ ను మనమెందుకు మిస్సవుతున్నాం. భార్యాభర్తలు కాబోయే వధూవరులు తప్పక చదవాలి.
కౌగిలిని మించిన గొప్ప సెక్యూర్డ్ ఫీలింగ్ మరోటి ఉంటుందా?
వ్యాయామంతో ఖర్చుచేసే క్యాలరీలు రొమాన్స్ తో ఖర్చు చేయండి.అనుభవాలను రొమాంటిటిక్ మెమోరీస్ గా డిఫాజిట్ చేసుకోండి.అనుభూతి ఫ్రీజర్ లో మీ కలయికలు భద్రపర్చుకోండి.
ఈ ధాత్రిలో ప్రతీ రాత్రి మీదే ..ప్రతీ పగలు ప్రతీ క్షణం..ఒకరి సమక్షంలో మరొకరు సేద తీరండి..కలయిక శయ్యపై విశ్రమించండి.
ప్రతీ రాత్రి శోభనరాత్రి కావాలి ...
గ్రేట్ వర్డ్స్

excellent...superb, ఏలియన్ ప్రహేళికా వి మిస్ యు...ఇంత మంచి నవలను ఆలస్యంగా చదివినందుకు ఫీలవుతున్నాను .ఆమె కనిపించింది..అతని అన్వేషణ ముగిసింది..కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే వుంది.ఒక గొప్ప నవల చదివిన మెమరీ మాత్రం పదిలంగా వుంది.అక్షరాల మెస్మరిజాన్ని కళ్ళకు కట్టిన నవల క్యూ...

విభిన్నమైన కథలు చదవాలనుకునే వారికి విలక్షణమైన కథలు ...క్రైమ్ రొమాన్స్ సస్పెన్స్ కామెడీ మానవ సంబంధాలు..ప్రతీకథలో అంతర్లీనంగా ఆహ్లాదం ఆలోచన ...హేట్సాప్

క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల క్యాన్సర్ కు సంబంధించిన విషయాలు ముందుజాగ్రత్తలు తెలియపోవడం .వల్ల ఎన్నో అనర్థాలు జరగడం చూసాను....క్యాన్సర్ ను ఎలా గుర్తించవచ్చో, క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలా దర్యాన్ని కూడదీసుకుని క్యాన్సర్ ను జయించవచ్చో తెలియజేసే పుస్తకం మొదటిసారి చదివాను.ఈ పుస్తకం నా స్నేహితురాలిని క్యాన్సర్ నుంచి కాపాడింది.ఈ పుస్తకం చదివాకా తన సందేహాన్ని పరీక్షల ద్వారా నివృత్తి చేసుకుంది.సకాలంలో క్యాన్సర్ నుంచి బయటపడింది.ముఖ్యంగా క్యాన్సర్ అని తెలిసినప్పుడు మన ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను ఎలా ఎదుర్కోవాలో చెప్పిన విధానం బావుంది. క్యాన్సర్ ను ఎదుర్కొవాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఈ పుస్తకం గైడ్ లా ఉపయోగపడుతుంది.

అద్భుతమైన నవల...ఇంగ్లీష్ నవల చదువుతున్న ఫీలింగ్..ముఖ్యంగా ఈవిల్ సిటీ..మిమాయిచి దీవి..సెడక్ట్రస్ పాత్ర.సులోచన పాత్ర కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తే,మరికొన్ని గుండెలకు హత్తుకునేలా వున్నాయి.మంచి సినిమా లక్షణాలు వున్న పూర్తిస్థాయి కమర్షియల్ నవల మేన్ రోబో...ఒక్కసారి చదవడం మొదలుపెడితే వదిలిపెట్టడం కష్టం.షర్మిల మాటలు.మేన్ రోబో ఫీలింగ్స్.అగ్నిహోత్ర చివరిక్షణాలు,,,,ఓహ్...మనసును కట్టిపడేసే థ్రిల్లర్ నవల,

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I want to read and download

Great History of Dusharla😍👌

Yoga vasista book is very useful to meditators and yoga professionals

How to read rented ebook

Subscribe
Browse