
Worst way of writing a book, no clarity at all. Probably written by an author whose knowledge is limited to generic books.
Worst way of writing a book, no clarity at all. Probably written by an author whose knowledge is limited to generic books.
I am not able to open the book after downloading with Adobe Digital Editions software.
Can you help me on this?
నిర్ణయం నవల కాదు,ఒక జీవితం.వృద్ధాప్యాన్ని శాపంగా భావించవద్దని చెప్పే శాసనం.పిల్లల నిర్లక్ష్యాన్ని బాధ్యతారాహిత్యాన్ని నిలదీసిన ప్రయత్నం.కళ్లముందు ఆవిష్కరించిన కావ్యం.ఈ పుస్తకాన్ని జీవితంలా చదవాలి.ఒక వ్యక్తిత్వవికాసాన్ని కళ్ళముందు నిలిపిన ఈ నవల ఒక మంచి ప్రయత్నం.
ఒక్కసారైనా ఈ నవల చదవాలి.మనం ఎక్కడున్నాం? మానవ సంబంధాలు ఏమవుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం,పరిష్కారం ఈ నవలలో వున్నాయి.ఈ నవల తెలుగులో కన్నడలో కూడా చదివాను.అద్భుతమైన నవల.
I want this book
మనసున్న ప్రతీఒక్కరూ చదవాలి.మానవసంభాలను అర్థం చేసుకుని వాటిని బ్రతికించుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటే రచయిత నిర్ణయం నవల సార్థకత అవుతుంది.ఈ నవల కన్నడంలో చదివాను.తెలుగులో చదువుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి.అద్భుతమైన నవల.మనసుపొరలను స్పృశించే నవల.జీవితసత్యాన్ని చెప్పే నవల.