
రాజుగారు... కినిగె ఉపయోగం ఇంతలా ఉంటుందని ఊహించలేదు. మొదట్లో పుస్తకాలు ఇవ్వడానికి చాలామంది సంశయించారు కానీ ఇప్పుడుమాత్రం.. ఆనందిస్తున్నారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ఏ ప్రాంతం వాళ్లకైనా ఇప్పుడు కినెగె ద్వారా పుస్తకాలు చదివే అవకావశం ఉంది. థాంక్స్ టు కినిగె...అలాగే మీక్కూడా....
Jumma Print copies available @ navodaya, Himalaya book centers (hyd) and pls contact this no. 96034 29366
Prabhakar Ak చివరి మాట, కడప ఆలిండియా రేడియోలో ప్రసారమైన ప్రముఖుల అభిప్రాయాలు, గౌహతిలో సాహిత్య అకాడెమి యువపురస్కారం తీసుకుంటున్న సందర్భంగా రచయిత చేసిన ప్రసంగం, కథల నేపథ్యం, అనువాదకుల అభిప్రాయం తదితర విషయాలు అనుబంధంగా ఉన్నాయి.