Comment(s) ...

ఇలాంటి తెలుగు జాతి ద్రోహుల గురించి పుస్తకాలు రాయడం ' వాటిని మనం ఆదరించడం మన దౌర్భాగ్యం.ఈ గుంట నక్క చేసిన ద్రోహం ఇప్పటికీ అనుభవిస్తూ, ఇంకా అలాంటి వాడి చరిత్రని పిల్లలకి కూడా నేర్పుతున్నం.

ఇది కేవలం ఏడుపుగొట్టు వుద్యమానికి కొనసాగింపు అంతే. ఇందులో ఏ విశ్లేష న లేదు. కేవలం ఏడుపు, అబద్దాలు, అర్ధ సత్యాలు తప్ప. ఇది తాలిబన్ల కోసం తాలిబన్లు రాసుకున్న తాలిబన్లు మత్రమే చదవగలిన పుస్తకం.

I could not download the ebook, but the account shows the amount deducted. Please, tell me how to get the book or amount back

ఈ విషయంలో ఎం వి ఆర్ శాస్త్రి రాసిన "ఆంధ్రుల కథ" మంచి పుస్తకం

ఇందులో విశ్లేషణ ఏముందో అర్ధం కాలేదు. ఇందులో కేవలం రాజకీయ నాయకుల పేర్లు ఏకరువు పెట్టారు. రచయిత చాలా చోట్ల తన అభిప్రాయాలని, ముఖ్యంగా కుల ప్రస్తావనలు తనదైన ధోరణిలో చేసుకుపోయారు.కొంచెం సేపు తర్వాత విసుగు అనిపిస్తుంది.ఇది ఏ మాత్రం చరిత్ర తెలియని వారికి ఉపయోగపడొచ్చు.కాని అది సందేహమే.ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్నా విషయాలు చాలా మంది ఎప్పుడో అప్పుడు రోజు పత్రికలలో చదివినవే.కొత్తగా ఏమి లేదు.Very poor narration,dull, insipid and lacks any objective analysis.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

నమస్కారం. మీరు వ్రాసిన వచనానువాదం చాలా బాగుంది. కావ్యంలో ఉన్న విషయం ఇదీ అని తెలుసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది. మీ కృషికి అభినందనలు, కృతజ్ఞతలు. -మురళి నందుల.

Pls enable rent option for this book

హాలీవుడ్ స్టైల్ లో నవల ప్లజంట్ గా నడిపించడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారు.సిద్దార్థ సుగాత్రి మధ్య నడిచే సీన్స్ కొత్తగా వున్నాయి.నవల అప్పుడే అయిపోయిందా ?అనే ఫీలింగ్ కలిగింది.నిడివి తక్కువగా ఉండడం కొంత నిరాశకు గురి చేసింది.
అపరాధ పరిశోధనల్లో ఈ మధ్య వచ్చిన నవలల్లో డిఫరెంట్ ప్లజంట్ నవల అని చెప్పవచ్చు.

సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చ

Subscribe
Browse