
How can I get this book, I want to buy this one not for rent
can you please help me to get this one
Thanks
How can I get this book, I want to buy this one not for rent
can you please help me to get this one
Thanks
ధన్యవాదాలు
Fake site , the book doesn't exist here . Wasted 450/- for nothing. People never respond
మాయాశిల్పం నవల కొత్తల్కానికి కొత్తప్రపంచానికి తీసుకువెళ్ళింది.మా చిన్నతనంలో చదివిన ప్యాకెట్ సైజు పుస్తకాలు గుర్తుకొచ్చాయి.కథలో కథనంలో కొత్తదనం కట్టిపడేసింది.ముఖ్యంగా మణిమేఘన పాత్ర. మేఘాలు పక్కకు తప్పుకోవడం,చంద్రుడు పక్కకు తప్పుకోవడం జలఖడ్గం ,గంధర్వకన్య శిల్పంగా మారడం,రొటీన్ పగలప్రతీకారాల టీవీ సీరియల్స్ కు భిన్నంగా అక్షరాలతో కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్లిన ఈ నవల ఇప్పట
Acsm file format open avvatledhu sannasi
మనసారా నవ్వుకునే కామెడీ కథలు.మనలోని ఒత్తిడిని దూరంచేసి రిలాక్సేషన్.
అల్ రైట్స్ రిజర్వ్ డ్
పై ఫొటోల్ని వ్యక్తి ని నేను కొనుక్కున్న కారణంగా అన్ని హక్కులు నాకే చెంది వున్నాయి,ఇట్టి వ్యక్తితో లింకులు గట్రా పెట్టుకున్న,నా అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా చట్టప్రకారం శిక్షార్హులు ..ఇట్లు మిసెస్ ముక్కంటి..ఆ దెబ్బతో నగరంలో చాలా మంది మొగుళ్ళ జీవితాల్లో హుధూద్ తుఫాన్ వచ్చింది...