Comment(s) ...

మహా నటుడు ఎన్ టి యార్ మహోన్నత సినీ చరిత్రను అక్షర రూపంలో సైతం కనులకు కట్టినట్టుగా వ్రాసిన రచయితకు ధన్య వాదాలు. మన దేశం 1949 నుంచి శ్రీ నాధ కవి సార్వభౌమ 1993 వరకు సంవత్సరాలవారీగా ఆయా చిత్రాలను ముఖ్య మైన సన్నివేశాలు, సంభాషణలతో సమీక్షించిన విధానం అద్భుతం. మళ్ళీ ఆ చిత్రాలను వెంటనే చూడాలనే ఉత్సుకతను కల్పించారు. ఎన్ టి యార్ అభినయం లో ఓవర్ ప్లే - అండర్ ప్లే గురించి వివరించిన విధానం, సాంఘిక చిత్రాలలో ఛాలెంజింగ్ పాత్రలు లభించినప్పుడు ఎలా ఎలర్ట్ అయి నటించేవవారో అలాగే 1952లో హీరోగా ఆయన చిత్రాలు మాత్రమే ఎందుకు విశేషతను సంతరించుకున్నాయో, సంక్రాంతి సార్వభౌముడు ఎందుకు, ఎలా అయ్యారో, అలాగే శత, రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవ వివరాలను కేంద్రాలతో సహా పొందుపరచడం , 33 యేళ్ళలో 24 యేళ్ళు ఆయా సంవత్సరపు పెద్దవిజయాలుగా సంచలనం సృష్టించిన వివరాలు, ఇయర్ మిస్ కాకుండా ఏకధాటిగా 33యేళ్ళు డైరెక్ట్ సెంచరీలతో సినీ పయనం. ఇలా సంచలన వివరాలను అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆంధ్రదేశానికి వన్నె తెచ్చిన అసామాన్యుడు ఆయన. అందుకే ఆంధ్రులందరికీ ఆయన ప్రీతిపాత్రుడు .

సరిలేరు నీకెవ్వరు
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

ఒక చాయ్ వాలా అత్యున్నత భారతదేశానికి ప్రధాని కావడం వెనుక ఉన్న నిజాయితీ నిబద్దత దేశవిభక్తి ఇలా ఎన్నో కోణాలను స్ఫూర్తిదాయకమైన ఘట్టాలను విశ్లేషిస్తూ రాసినతీరు ప్రశంసనీయం,స్ఫూర్తిదాయకం,నేటి రాజకీయనాయకులకు యువతకు రేపటి భవితకు ఈ పుస్తకం ఒక మార్గదర్శకం అవుతుంది.దిశానిర్దేశం చేస్తుంది.

నేటి యువతరానికి ఈ నవల ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. అద్భుతమైన రచనాశైలి.పాఠకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రలు.మనిషి జీవితంల్ని ఎమోషన్స్ ను చక్కగా ప్రజంట్ చేసారు రచయిత.ఆముక్తమాల్యద పాత్ర మన పక్కింటి అమ్మాయిలా అనిపిసుంది.ఆలోచించేలా చేస్తుంది.స్వామీజీల చీకటి చరిత్రలను ఇన్నేళ్ళైనా మనం చూస్తూనే వున్నాం.మార్పు ఎప్పుడో ఒకప్పుడు మొదలవుతుందని ముప్పయేళ్ల క్రితమే చెప్పిన ఈ నవల ఆహ్లాదాన

Not able to download even after payment...can anyone help???

జేమ్స్ హాడ్లీ చేజ్,నవలలను అభిమానించని పాఠకులు ఉండరు.తెలుగులో ఆరుద్ర ,గిరిజా శ్రీభగవాన్,విశ్వప్రసాద్ కొమ్మూరి సాంబశివరావు,మధుబాబు లాంటి గొప్ప రచయితలు రచయితలు ,రాసిన డిటెక్టివ్ నవల్స్ ఒక స్వర్ణయుగం.అడుగడుగునా ఉత్కంఠతో చదివించేవి.
ఇప్పుడు డిటెక్టివ్ నవలలు రాసేవాళ్ళు చదివేవాళ్ళు తక్కువయ్యారు.ఇలాంటి సమయంలో డిటెక్టివ్ సిద్దార్థ చదివాను.ఆకట్టుకునే కథనం.నవల చదువుతుంటే విజు

సమాజాన్ని జాగృతపరిచే నవల.యువత ఆశయాలకు నిలువుటద్దంలా నిలిచిన నవల.ఈ నవల 1992 లో అనుకుంటాను.ఆంధ్రభూమి వీక్లీలో సీరియల్ గా చదివాను.అప్పుడే విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన నాలాంటి వాళ్లకు ఈ నవల ఒక ఇన్స్పిరేషన్ .ఏదోలా బ్రతికేయడం కాదు.ఇదిగో ఇలా బ్రతికేయాలి అని చెప్పే నవల.ఒక వ్యక్తిత్వవికాసాన్ని నవలగా అందించిన రచన.హీరో పాత్ర మన పక్కింటి అబ్బాయిలా ఉంటూనే మనకు కొండంత ధైర్యాన్ని ఆకాశమ

Subscribe
Browse