From Krishnanand Kaipa:
Vamshi, Congratulations to the success of your book, "సాహిత్య ఝరి". I would love to read it sometime. నువ్వు ఇలాంటి రచనలు ఎన్నెన్నో రాయాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.

మనసుపొరల్లో నిలిచిన కథలు.ప్రతీకథలో ఒక జీవితసత్యం.కథనంలో అద్భుతమైన ఫీల్.ఇవి కథలు కాదు సగటు జీవితాలు.ఒక్కోపాత్ర సజీవంగా ఎదుట నిలిచి పలకరిస్తున్నట్టు వుంది.ఇంతమంచి కథలు ఒకే పుస్తకంలో అందించినందుకు ధన్యవాదాలు.మనిషి పక్షి చదివితే మనిషి తత్త్వం,పక్షి బాధ రెండూ అర్థమవుతాయి.
అమ్మగా దత్తత తీసుకున్న కథ " అమ్మను కదరా.." గుండెను పట్టి కుదిపేస్తుంది.
*యాభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళు "బ
Tq so much
ప్రతీకథ ఒక జివితసత్యాన్ని చెబుతుంది.ప్రతీకథ మనలోని భావోద్వేగాలను టచ్ చేస్తుంది.కథలోని పాత్రలు మనకళ్ల ముందు కనిపిస్తున్నాయి.సున్నితమైన అంశాలు ,మనం విస్మరించిన విషయాలు కథలుగా నిలిచాయి.పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసాయి.కథలు "ఇలా ఉండాలి",అనేలా వున్నాయి.
జీవితాన్ని కొత్తగా పరిచయం చేసే కథలు.మనలోని ఎమోషన్స్ ని పట్టి కుదిపేసే కథలు.మనసును ప్రశాంతంగా ఉంచిన కథలు.ప్లీజ్ హ్యాంగ్ మీ,మనిషి పక్షి.నంబర్ వన్,వీలునామా,ఆఖరిజ్ఞాపకం,ఒక్కో కథలో ఒక్కో జీవితం.తరచి చూస్తే ఒక వ్యక్తిత్వవికాస పుస్తకమే.