Comment(s) ...

ఇది ఓ ఆరోగ్యకరమైన సస్పెన్స్ థ్రిల్లర్! శతాబ్దాలుగా మన దేశానికి ఉత్తరపశ్చిమ దిశ నుండి జరిగిన దాడుల వెనక ఉన్న మూల కారణాన్ని ఈ నవల ఆవిష్కరించింది. హిమాలయాల్లోని అతి రహస్యమైన కేదారేశ్వరమందిరాన్ని కాసాడడానికి, యిక్కడి గురువులు, రాజులు, గిరిజనులు కలిసి జరిపిన పోరాటాలు, త్యాగాలకు కారణం ఏమిటి? ఇప్పటికీ మన శతృదేశాల వెదుకులాట దేనికోసం? సత్యం, శివం, సుందరం అన్న సందేశం పరమార్థం, మంత్రపుష్పం లోని పర్యావరణ పరిరక్షణ విజ్ఞానాన్ని, సైంటిఫిక్ గా వివరించిన నవల ఇది!

 

హిమాలయాల్లో సనాతనంగా ఓ రహస్యమైన కేదారేశ్వరమందిరం ఉందని, యిక్కడి ప్రతిహార రాజులు, చాళుక్యులు, కొంతమంది గురువులు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని, అదే యిక్కడి రాజుల ఐకమత్యానికి ముఖ్యకారణం అని, ఆ గూఢచారుల ద్వారా అరబ్బులకి తొమ్మిదోశతాబ్దంలో తెలిసింది. ఇక్కడి స్వార్థపరులు కొంతమందిని లొంగదీసుకుని, ఆ మందిరం వెళ్ళేదారిని అరబ్బులు తెలుసుకున్నారు. ఆ మందిరం మీద దాడిచేయడం ద్వారా,యిక్కడి రాజుల అహాన్ని దెబ్బతీసి, తమ ప్రతీకారం తీర్చుకోవాలని, రెండువేలమంది అరబ్బులతో రహస్యంగా,ముజాహిదీలనే ఓ దండుని తయారుచేసుకున్నారు

గురువులు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని, అదే యిక్కడి రాజుల ఐకమత్యానికి ముఖ్యకారణం అని, ఆ గూఢచారుల ద్వారా అరబ్బులకి తొమ్మిదోశతాబ్దంలో

కపర్ది
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

This book already I purchase ..but still not downloaded.. Please provide your contact number

Print book kavali sir

Very Good Poems on Abdul Kalam SIR. SIR we miss you.

Subscribe
Browse