Comment(s) ...
Mrsvjanaki says...
మాఫియా నేపథ్యంలో కొత్తదనం ఉన్న నవల,నిడివి తక్కువగా ఉన్నా,పాత్రల ప్రభావం,కథనంలో ఆసక్తికరం చదివించేలా చ్చేస్తుంది
."నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అంది సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చి విభ్రమ
"నేను లైవ్ కవర్ చేస్తుంటాను. నువ్వు గోళీసోడాల బండితో రెడీగా వుండు.." భాషాకు చెప్పింది విభ్రమ
మాఫియా నవలలో ఇలాంటి సన్నివేశాలు స్పేస్ తీసుకుని రచయిత సృష్టించడం బాగుంది.
