ప్రతీమనిషిలో వుండే ఎమోషన్స్ ని అక్షరాల్లో కథల ద్వారా అందించిన స్మార్ట్ టచ్ @హార్ట్ టచ్ స్టోరీస్ లోని ప్రతీకథ ఎదో ఒక ఎమోషన్ ని అందిస్తుంది.కథలన్నీ దృశ్యప్రధానంగా వుంది పాత్రలు కళ్ళముందు కదలాడుతునట్టు రాసిన టెక్నిక్ బావుంది.
*ఎన్నో రాత్రుళ్లు కూడా మీ చేతివ్రేళ్ళు నిరంతరాయంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని టచ్ చేస్తూనే ఉంటాయి... ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఒకానొక చరవాణి మీ జీవితంలో సృష్టించే శూన్యత మీకు అర్థమవుతుందా?ఎమోషన్స్ ఫీలింగ్స్ వున్న మీ భార్యను ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు
భర్తలు చెప్పలేని సమాధానం.. భార్యలకు అర్థం కాని సందేహం... ఈ సందేహానికి సమాధానం... స్మార్ట్ ఆన్సర్ ఏమిటి?
స్మార్ట్ ఫోన్ భూతం ఇచ్చిన వరం ఏమిటి? అంటూ రాసిన స్మార్ట్ టచ్ @హార్ట్ టచ్ భార్యాభర్తల మధ్య వుండే దాంపత్య జీవితాన్ని స్పృశిస్తుంది.
హారర్,క్రైమ్ అడ్వెంషర్ అడ్వెంచర్,మానవ సంబంధాలు అన్ని జోనర్స్ లు కథలు రాయడం గ్రేట్.అందులోనూ ప్రముఖ పత్రికల్లో,
