వెంకట కృష్ణమూర్తి గారికి
మీరు ఈ బృహద్గ్రంధాన్ని గురించి వ్రాసిన పరిచయ వ్యాక్యములు, తర్వాత పఠన అర్హత వివరణ చాలా క్లుప్తంగా, ఎటు వంటి అరమరికలు లేకుండా ఇంత పెద్ద గ్రంధాన్ని చదవడం కాదు, అర్థం చేసుకునే జ్ఞానులం కాదు అనుకునే వారికి ముందుకు వెళ్ళే సువర్ణావకాశాన్ని కల్గించారు.
మీతో మాటలాడాలని కుతూహలంగా ఉన్నది. మీ eMail address లేదా mobile phone number కాని తెలియచేయగలరని ప్రార్ధన.
హరి గూడూరు, rchguduru@yahoo.com.au, 61414698542
