సూపర్బ్ ,ఒకే జోనర్ లో కాకుండా క్రైమ్ హారర్ కామెడీ అడ్వెంచర్ ఇలా అన్ని రకాల జోనర్ లో కథలు ఇవ్వడం వల్ల పాఠకులు తమకు నచ్చిన కథ చదువుకునే అవకాశం వుంది.నంబర్ థర్టీన్ హారర్ కథ చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఓహో అదా విషయం కథ చదివితే నవ్వుతో పాటు ఆలోచన కలుగుతుంది.చైనా కరోనా కథ లాక్ డౌన్ లో చక్కని కాలక్షేపం.స్మార్ట్ టచ్ రొమాంటిక్ స్టోరీ హార్ట్ టచ్ గా వుంది.మరణానికి ముందు జీవితనికి అర్థం చెప్పే కథ.మహామంత్రి ఎంపిక చిన్న పిల్లలకే కాదు పెద్దలకు నచ్చే కథ.పదహారు కథలూ బావున్నాయి.ఒకదానిని మించి మరొకటి..ప్రతీకథ చదివేలా చేస్తుంది.
కథలను ప్రేమించే ప్రతీ ఒక్కరూ రిలాక్స్ గా తమకు నచ్చిన కథ చదువుకోవచ్చు.
