విభిన్నమైన కథలు.ప్రతీకథలో మ్యాజిక్ వుంది.కళ్ళముందు ఆయా పత్రాలు కదలాడుతున్నట్టు వుంది.*డాక్టర్స్ నా మొహంమీదికి తెల్లగుడ్డను తీసుకువస్తున్నారు...నా ఆఖరిజ్ఞాపకం వినండి మిత్రులారా? ఆఖరి జ్ఞాపకం (స్వాతి మంత్లీ)
*అందుకే నా యాభయ్యేళ్ళ కోరికను తీర్చుకుని,నా పిల్లలు మనవలు ఏమన్నా,.ఏమనుకున్నా ఐ డోంట్ కేర్....ఇళ్న్తి కథలు చదివి పదిలపర్చుకోవాలి.పదిమందికి చెప్పుకోవాలి.
