Comment(s) ...
మళ్ళీ నవలలు చదవాలనిపించేలా వున్న నవల.ఈ నవల చాలాకాలం క్రితం ఆంధ్రభూమి డైలీలో సీరియల్ గా చదివిన గుర్తు.అప్పట్లో డైలీలో రోజుకో సిరియా వచ్చేది.ఈ సీరియల్ ప్రతీ బుధవారమే,గురువారమో వచ్చిన గుర్తు.క్యూ ,మరణశాసనం,మేన్ రోబో,పైసా వసూల్ ఇలా వేటికవే చదివించే నవలలు రాసిన రచయితకు హేట్సాప్
