దాదాపు పాతికేళ్ల క్రితమే నకిలీ స్వామీజీల గురించి రాసిన ఈ నవలలోని పరిస్థితులు ఇప్పటికీ వున్నాయి.ప్రవల్లిక పాత్ర భీష్మాచారి పత్రాలు ,వాటిని తీర్చిదిద్దిన తీరు బావుంది.హీరో ఆడే మైండ్ గేమ్ ఇంకా బావుంది.ముఖ్యంగా ఎక్కడైతే ప్రజల బలహీనత అమాయకత్వం ఊపిరిపోసుకుంటుందో అక్కడే ఇలాంటి సూడో స్వామీజీలు ఉంటారన్న నిజాన్ని చెప్పిన నవల.
