ఇలాంటి విభిన్నమైన నవలలు తెలుగులో అరుదుగా వస్తాయి.2002 లో రాసిన ఈ నవల ఇప్పటికీ గొప్పగా వుంది.షర్మిల పాత్ర సులోచన పాత్ర ( సులోచన పాత్ర చిన్నదైనా ) పాఠకుల మనసులో నిలిచిపోతుంది.మేన్ రోబోలో మొదలైన ఎమోషన్స్ రచయిత అద్భుతంగా రాశారు.రోబో సినిమా కాన ముందే ఒకే వ్యక్తి రెండుపాత్రలను ఆర్మీ ఆఫీసర్ గా మేన్ రోబో గా తీర్చిదిద్దడం హై లెట్ .
ఒక సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలిగించిన నవల మేన్ రోబో.
