మిమాయిచీ దీవికి వెళ్లాలనుకునే వాళ్ళు ,వర్చువల్ ప్రపంచంలో రిలాక్స్ అవ్వాలనుకునేవాళ్ళు ఈ నవల తప్పక చదవాలి.
ఎమోషన్స్ సస్పెన్స్ ఉత్కంఠ అంతర్లీనంగా పెదవులపై పూయించే నవ్వులు వెరసి థ్రిల్లింగ్ ఎక్సయిట్మెంట్ నవల మేన్ రోబో.
ఈ నవల సినిమాగా వస్తే చూడాలని వుంది.షర్మిల పాత్రలో అనుష్క అగ్నిహోత్రగా మేన్ రోబో గా గోపీచంద్ ద్విపాత్రాభినయం.
ఆకాశంలో ప్యారాచూట్ ద్వారా వేలాడుతూ " డు యు లవ్ మీ " అని అడిగిన మాట అదుర్స్ .
