Comment(s) ...

ప్రతీ విజయం వెనుక ఒక అపజయం ఉంటుంది
ప్రతీ అపజయం వెనుక ఒక పోరాటం ఉంటుంది
ప్రతీ పోరాటం వెనుక ఒక ఆశయం ఆలోచన ఉంటుంది
ఆశయసాధనకు చేసే పోరాటం.. ప్రజాహృదయ క్షేత్రంలో మహావృక్షమై నిలుస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో ఆ కుటుంబమే కాదు..
యావత్తు దేశం తెలుగుప్రజలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషాదంలో మునిగిపోయారు.
ముక్కుసూటితనం, మడమ తిప్పని నైజం, ప్రజల కోసం ఆరోగ్యశ్రీ లాంటి అద్భుత పథకాన్ని ప్రారంభించిన మహానేత మరణంతో ఒంటరి అయిన కుటుంబానికి..
పెద్దదిక్కుగా ఆశాకిరణంగా చిన్నవయస్సులోనే పెద్ద భాద్యతను తన భుజస్కంధాల మీద మోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
తండ్రి మరణం తరువాత ఎన్నో అనూహ్య సంఘటనలు జరిగాయి
ఆ కుటుంబంలో విషాదమనే సునామీ వచ్చింది.
ఆ సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు... వైయస్ జగన్మోహన్ రెడ్డి
తండ్రి మొదలుపెట్టిన పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు, అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ విజయమ్మ భావోద్వేగం అందరినీ కదిలించింది.
వైయస్ విజయమ్మ ఆనందభాష్పాలు
ఉద్విగ్నభరిత సన్నివేశం
ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బిడ్డను చూసిన ఆ తల్లి కళ్ళు కన్నీటి చెలమలు అయ్యాయి.
బిడ్డను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది
గుండెలకు హత్తుకుని ప్రజల హృదయాల్లో నిత్యం నిలిచి ఉండాలని దీవించింది.
కుటుంబం అంతా భావోద్వేగభరితమైంది.
జగన్మోహన్ రెడ్డి కళ్ళు చిరునవ్వుతో చెమర్చాయి.
వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయయాత్రపై ఒక విశ్లేషణ ..సమాచారాలతో కూడిన విశేషాల సమాహారం.

వైయస్ జగన్మోహన్ రెడ్డి - విజయయాత్ర
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి పబ్జి లాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడే అవకాశం ఇవ్వడం కన్నా ఇలాంటి ఆహ్లాదకరమైన సాహసోపేత నవల చదివించాలి.తెలుగు చదవడం మర్చిపోతున్న వాళ్లకు,జానపద నవలలు పరిచయం లేని వారికీ ఈ నవల కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.తెలుగు భాష మీద అభిమానాన్ని,జానపద నవలల పట్ల ఆసక్తిని పెంచుతుంది.
ఒక సరికొత్త ఫాంటసీలోకి ఊహాప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల మాయాశిల్పం...మంతఖడ

నవలలో ప్రతీపాత్ర కళ్ళముందు కనిపించి ఎమోషన్స్ ని ప్రదర్శిస్తుంది.ఉత్కంఠభరితంగా చదివించే లక్షణం వున్నా నవల,ఒక హాలీ వుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది.సులోచన పాత్ర పాఠకులను వెంటాడుతుంది.సెడక్ట్రస్ పాత్ర మనసును ద్రవింపజేస్తుంది.
షర్మిల పాత్ర కొత్తగా వుంది.ప్రేమ సన్నివేశాల్లో రచయిత సృష్టించిన భావుకత్వం గొప్పగా ఉంటుంది.మేన్ రోబో పాత్ర ఇరవయ్యేళ్ళ క్రితం ఇం

Finally pdf downloded in aldiko classic app
Thank you...

నేటి యువతకు స్ఫూర్తిని కలిగించే పుస్తకం.పార్టీలతో ,రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం,ఒక చందమామ కథలా.ఎక్కడా బోర్ కొట్టకుండా చదివించే శైలి .మోదీ జీవితంలోని సంఘటనలను విశ్లేషించిన తీరు బావుంది.

Subscribe
Browse