Comment(s) ...

హారర్ ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చుతుంది.బ్లాక్ మ్యాజిక్ కు అంబంధించిన బోల్డు విషయాలు వున్నాయి.వాంపైర్ గురించి,బొమ్మలా కనిపించే శవం,,బొమ్మకు డెడ్‌ ఫెస్టివల్‌! *అనుక్షణం ఎవరో వెంటాడుతున్నట్టు....*ఆఫ్రికాలోని మత ఆచారాలు, విశ్వాసాల నుంచి ఏర్పడిందే 'వూడూ' మంత్రవిద్య.*భయంకరమైన దెయ్యాల పండుగ.ఇలాంటి విశేషాలు ఆసక్తికరంగా అందించారు రచయిత
"హారర్ కథలకు ,ఆసక్తి కలిగించే సంఘటనలు..విచిత్రవార్తలకు నమ్మలేని నిజాలకు ఒళ్ళు గగుర్పొడిచే సంగతులకు నో ఎండ్.
నో ఎండ్ అనే అక్షరాలు కీ బోర్డు మీద టైపు చేస్తుంటే మూడుసార్లు పవర్ పోయింది.సరిగ్గా "నో ఎండ్" అని టైపు చేస్తున్నప్పుడే...
ఇది కాకతాళీయమే కావచ్చు.
అర్థరాత్రి పదకొండున్నరకు స్క్రిప్ట్ ఫినిష్ చేసాక...ఓ నల్ల పిల్లి కంప్యూటర్ టేబుల్ పక్కనుంచి మ్యాప్ అంటూ నావైపు చూసి పరుగెత్తడం యాదృశ్చికమే కావచ్చు.
కిందికి వచ్చి బైక్ స్టార్ట్ చేయగానే హెడ్ లైట్ వెలుతురులో ఒక్కసారిగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించి,కనిపించి మాయమవ్వడం భ్రమే కావచ్చు."
ఇలాంటి వాక్యాలతో పాఠకులను మెస్మరైజ్ చేసిన టక్ టక్ టక్ హారర్ ను చదివేవారికి బాగా అచ్చుతుంది.

టక్ టక్ టక్
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

How can I download this book sir

unable to download purchased books from kinige including this

Where is the add to cart button

Hi

I purchased this book but I am unable to
download it. Nor am I able to download ANY of the books that I purchased. Sent mails to support team but no response. Can spmepone please help me?

Subscribe
Browse