శ్రీసుధామయి గారి హారర్ కథలు మా చిన్ననాటి రోజులను గుర్తు చేసాయి.అప్పటిలో క్లూ,అపరాధ పరిశోధన పత్రికలు పాకెట్ సైజు పుస్తకాలు ఆసక్తిగా చదివేవాళ్ళం.ఉత్కంఠభరితంగా రాసిన కథలు మరోసారి చదివించేలా వున్నాయి.డ్రాకులా,బలికోరే వజ్రాలు ,దెయ్యాలరైలు ప్రతీకథ కథనం బావున్నాయి.కంగ్రాట్స్ .హారర్ ఇష్టపడే వాళ్లకు బెస్ట్ ఛాయస్ " ఘోస్ట్ స్టోరీస్"
