ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన వాక్యాలు.
* గెలుపు అంటే ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు .. ఎమోషన్స్‌ను బ్యాలన్స్ చేయడం.. ప్రాక్టికల్‌గా ఆలోచించడం.... గిరి ప్రకాష్ రెడ్డి
*"నేను పోరాటం చేయడమే పెద్ద గెలుపు.. మిగితావన్నీ చిన్న చిన్న గెలుపులు.. పోరాటమే గెలుపు”
ఒక గెలుపు మనకు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది
మరొకటి.. మన గెలుపు మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది.
ఒక గెలుపు నిరర్థకమైనది.. మిమల్ని పతనం వైపు తీసుకు వెళ్ళేది.
నిజమైన గెలుపు గురించి చెబుతూ ఓటమిని విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం
