Comment(s) ...
'తత్వ శాస్త్రం' అంటే ఏమిటో, దాని చరిత్ర ఏమిటో, బొత్తిగా తెలీకుండా ఉండడం ఎందుకు? ఎంతో కొంత తెలుసుకోవడం మంచిది కదా? తత్వ శాస్త్రంతో కొంచెం పరిచయం తప్పకుండా అవసరం. అది సమాజానికి ఎంత అవసరమో తెలుస్తుంది.indulone tamari yentho kontha ni maa medha rudhe gyanyam undi..
