అతడు ఆమెను జయించాడు నవల అద్భుతం. స్వాతి బుక్ లో ఈ సీరియల్ ప్రచురించినపుడు చదివాను...ఆ తర్వాత హైదరాబాద్ లో నవల కొనుగోలు చేశా...నా మిత్రుడు అడిగితే ఇచ్చేసా...ప్రస్తుతం . ఈ నవల మాకు పుస్తక రూపంలో కావాలి..దయచేసి ...ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయడం ఎలా తెలియజేయగలరు.వివరాలు ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు తెలుపగలరు. ashok112383@gmail.com