Comment(s) ...

మనం పిల్లల కోసం ఖరీదైన కానుకలు వయస్సుకు మించిన కానుకలు..నిరర్థకమైన కానుకలూ కొనిస్తాం.చిన్న వయస్సులోనే సెల్ ఫోన్,గట్రా...పిల్లల మెదడుకు పదును పెట్టి వ్యక్తిత్వాన్ని పెంపొందించే పుస్తకాలను చదివిస్తున్నామా? వారికి కానుకగా అందిస్తున్నామా ?
మీ పిల్లలకు ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో తెలుసా?
మీ పిల్లలకు టైం చూడ్డం వచ్చా?
మీ పిల్లలకు ఈత వచ్చా?
తెలుగునెలల గురించి తెలుసా?
పిన్ని బాబాయ్ అత్తమ్మ బామ్మా తాతయ్య మేనత్తలు మేనమామలు ఈ వరసలు తెలుసా?
మీ పిల్లలు పల్లెటూళ్ళు ఎలా వుంటాయో ఎప్పుడైనా చూసారా?
మీతోపాటు ఎప్పుడైనా కూరగాయల మార్కెట్ కు వచ్చారా ?
మీ పిల్లల్లో వున్న తెలివితేటలను ఎప్పుడైనా గుర్తించారా?
చదువు మినహా,ఇతర విషయాల్లో మీ పిల్లలను ప్రోత్సహించారా?
ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకపోతే ఈ పుస్తకాన్ని మీరు చదివి మీ పిల్లల చేత కూడా చదివించవచ్చు.

వ్యక్తిత్వాన్ని మేథస్సుని తీర్చిదిద్దండి
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I unable to download the purchased ebook. The file cannot be opened.. JANAPATI PARTHASARATHI, GUNTUR

I want to buy this booking .. pls let me know where to buy .. my mobile # 9963999885

చాలా మంచి కధ చెప్పారు

బేస్ బాల్, బాక్సింగ్,స్విమ్మింగ్,వెయిట్ లిఫ్టింగ్,బిలియర్డ్స్,పోలో,గోల్ఫ్ మొదలైన క్రీడలకు సంబంధించి తెలుగులో బుక్స్ దొరుకుతాయా సార్!

PLEASE PROVIDE RENT OPTION

Subscribe
Browse