ఊపిరి సలపనివ్వని సస్పెన్స్ .చక్కని చిక్కని కథనం,
తర్జని ఎర్విక్...అనిరుద్ర సమీర్...కృష్ణస్వామి ముఖర్జీ..శ్యామ్యూల్ విక్కీ ఆల్బర్ట్...ఇవి పాత్రలు కావు..ఇది నిజం.
ఎర్విక్ పాత్ర అద్భుతం,.కళ్ళ ముందు సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
మీ మరో నవల నార్త్ అవెన్యూ సూపర్బ్ ఇలాంటి నవలలు మీరు మరెన్నో రాయాలి.
