Comment(s) ...
జానపద నవలలు రాయడంలో అడపా చిరంజీవి శైలి వినూత్నం..విభిన్నం,
జిత్తులమారి నవల ఆసాంతం ఉత్కంఠభరితం.జయకాంతుడి కల,సాహసవిన్యాసాలు,హాస్యం,ఆసక్తి, పాఠకులను ఊహాప్రపంచంలో జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల ఇది.నవలలో ఆహ్లాదమే కాదు సందేశం కూడా అంతర్లీనంగా అందించడం ఈ నవల ప్రత్యేకత.
