Comment(s) ...
కాలక్షేపం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతాం." అసంతృప్తిని జయించండి " పుస్తకంలో జీవితం కనిపించింది.
అసంతృప్తులలో కూడా నిరర్థకమైన నిర్మాణాత్మక అసంతృప్తులు వుంటాయని ఈ పుస్తకజం చదివాక అర్థమైంది.సినిమా టికెట్ దొరక్కపోతే కలిగే అసంతృత్తికి ,సివిల్స్ లో ఓటమి ఎదురైతే కలిగే అసంతృత్తికి తేడా తెలిసింది.
నిర్మాణాత్మకమైన అసంతృప్తిని గుర్తించేలా చేసిన ఈ పుస్తకాన్ని ,రచయితకు కృతఙ్ఞతలు.
అసంతృత్తిని జయించాలని ( నిర్మాణాత్మక అసంతృప్తిని ) ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని నా నమ్మకం.
