Comment(s) ...

ఇవి కథలు మాత్రమే కాదు..మనసుతడిని స్పృశించి , మానవ సంబంధాలను ప్రశ్నించే జీవితాలు.
*జీవితంలో అంచెలంచెలుగా ఎదిగినా అతనిలో అసంతృప్తి...చివరికి మనిషి దేవుడు కావాలనుకున్నాడు.తపస్సు చేసాడు..మనిషి దేవుడయ్యాడు..దేవుడయ్యాక మనిషికి తెలిసిన ఆ దేవ రహస్యం ఏమిటి?
*వృద్ధులైన ఆ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యాన్ని పిల్లలకు,పిల్లల యవ్వనాన్ని తమకు ఇవ్వమని దేవుడిని కోరుకున్నారు...ఆ వింత కోరిక తో ప్రపంచమే తల్లకృందులైంది.
*నేను చేసిన చివరిహత్య నా త...మ్ము...డి...ని ..ఆ మంగళసూత్రం ఎగ్జిబిట్ గా కోర్ట్ లో వుంది..ఈ అన్నయ్య రక్తప్రక్షాళనతో నా చెల్లెలి పెళ్ళి కానుకగా అందించండి...ప్లీజ్ హేంగ్ మీ
*కోట్లాది సంపద వున్న బాస్ ఓ అనాథ అయిన వృద్ధురాలిని తల్లిగా దత్తత తీసుకున్నాడు.తన స్టాఫ్ కు పరిచయం చేస్తూ అందరూ తమ తల్లులతో వచ్చి తన తల్లి చేతుల మీదుగా నగదు బహుమతి అందుకోవాలని కండిషన్ పెట్టాడు.కపర్థి అద్దెతల్లితో వెళ్ళాడు.బాస్
తల్లి "అతడే (కపర్థి) తన కొడుకని తెలిసినా తెలియనట్టే వుంది...ఎందుకు?
ఇలాంటి ఆణిముత్యాల లాంటి కథలు ఎన్నో...

మనిషి దేవుడయ్యాడు... కానీ...?
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

నమస్కారం. మీరు వ్రాసిన వచనానువాదం చాలా బాగుంది. కావ్యంలో ఉన్న విషయం ఇదీ అని తెలుసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది. మీ కృషికి అభినందనలు, కృతజ్ఞతలు. -మురళి నందుల.

Pls enable rent option for this book

హాలీవుడ్ స్టైల్ లో నవల ప్లజంట్ గా నడిపించడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారు.సిద్దార్థ సుగాత్రి మధ్య నడిచే సీన్స్ కొత్తగా వున్నాయి.నవల అప్పుడే అయిపోయిందా ?అనే ఫీలింగ్ కలిగింది.నిడివి తక్కువగా ఉండడం కొంత నిరాశకు గురి చేసింది.
అపరాధ పరిశోధనల్లో ఈ మధ్య వచ్చిన నవలల్లో డిఫరెంట్ ప్లజంట్ నవల అని చెప్పవచ్చు.

సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చ

Subscribe
Browse