Comment(s) ...
పుస్తకాలు జీవితాలను మారుస్తాయా ? అన్న ప్రశ్నకు సమాధానం విజయార్కె గారి " అసంతృత్తిని జయించండి " పుస్తకం చదివాకా కానీ నాకు తెలియలేదు.
నిర్మాణాత్మకమైన , నిరర్థకమైన అసంతృతులు ఎలా వుంటాయో అసంతృప్తి అనే గదిలోకి వెళ్లి చూసాక అర్థమైంది.
ఈ పుస్తకంలో ఏముంది ? అని ప్రెజహ్హ్నిస్తే నా సమాధానం " జీవితం వుంది " జీవితంలో అసంతృప్తిని గుర్తించి ఎలా జయించాలో వుంది.
ఎలాంటి అసంతృప్తి ని మనం జయించాలో వుంది.
ఈ పుస్తకాన్ని కన్నడంలో చదివి బావుందని చెప్పిన వసుకు ( వసుమతికి ) కృతజ్ఞతలు
ఇంత పుస్తకాన్ని అందించిన కినిగె కు థాంక్స్
