Comment(s) ...
రియల్లీ వండర్ ఫుల్ బుక్...రెండుసార్లు చదివాను..ముఖ్యంగా విభ్రమ పాత్ర బావుంది..ఒక టీవీ రిపోర్టర్ ఎలా ఉండాలో చెప్పేలా వుంది.యస్సార్కె పాత్రలో బిగ్ బి కనిపించారు..ఆ పాత్ర నిడివి మరింత పెంచి ఉంటే బావుండేది...ముఖ్యంగా ఒక గాడ్ ఫాదర్ ను యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ గా నియమించే ఐడియా ..అదిరిపోయింది...విజయార్జి గారు మీ నుంచి మరిన్ని ఇలాంటి నవలలు రావాలి.
