అద్భుతమైన నవల...ఇంగ్లీష్ నవల చదువుతున్న ఫీలింగ్..ముఖ్యంగా ఈవిల్ సిటీ..మిమాయిచి దీవి..సెడక్ట్రస్ పాత్ర.సులోచన పాత్ర కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తే,మరికొన్ని గుండెలకు హత్తుకునేలా వున్నాయి.మంచి సినిమా లక్షణాలు వున్న పూర్తిస్థాయి కమర్షియల్ నవల మేన్ రోబో...ఒక్కసారి చదవడం మొదలుపెడితే వదిలిపెట్టడం కష్టం.షర్మిల మాటలు.మేన్ రోబో ఫీలింగ్స్.అగ్నిహోత్ర చివరిక్షణాలు,,,,ఓహ్...మనసును కట్టిపడేసే థ్రిల్లర్ నవల,
