సార్ మీరు రాసిన పుస్తకాలు చాల బాగున్నవి. మీరు రాసిన భారతం అన్ని భాగాలు మాకు అందుబాటులో లేవు సార్. అవి మాకు ఏప్పుడు అందుబాటులోకి వస్తాయో చేప్పగలరు. నేటి యువకులకు అర్ధం అవేలాగా భగవధీగతను సరళ వచనంగా ఉదాహరణలతో రాయ గలరని మాకోరిక .ఉద్దవగీత వంటి మంచి పుస్తకాలను మాకు అందుబాటులోకి మీ ద్వారా రాగలవని ఎదురు చూస్తూ మీ అభిమాని. జగదీష్ కుమార్.srijagadishkumarsri@gmail.com