ఈ పుస్తకం లో ఉన్న అన్ని కధల్లో "పూర్ణచంద్ తేజస్వి " గారి కధ అన్నిటికంటే బాగుందని అనిపించింది, నాకైతే ఆ కధలో పల్లెటూరి వాతావరణం బాగా ప్రతిబిమ్బించినట్లు అనిపించింది. అది కాక ఆయన కన్నడ జాతీయ కవి కువెంపు గారి కుమారుడు కుడా...!
ఆ పుస్తకానికి పూర్ణచంద్ గారు వ్రాసిన కధ పేరు పెట్టడానికి ఇదీ ఒక కారణం అయ్యి ఉండవచ్చు. మొత్తంగా చుస్తే అన్ని కధలు చదవడానికి బాగున్నాయి. పుస్తకానికి పెట్టె ఖర్చుకి న్యాయం జరుగుతుంది ... :)
