Hello Maruti garu,
"ఎప్పుడో మనుషుల్లో ఒకడిగా పుట్టి, మనుషుల మాదిరే పెళ్లి చేసుకుని, పిల్లల్ను పుట్టించుకొని, మనుషులకుండవలసిన లక్షణాలన్నీ ఒంట్లో ఉంచుకుని, చివరకు మనుషుల్లాగే చచ్చిపోయిన రాముడు లాంటి రాజులను దేవుళ్ళుగా భావించే మీరు"
Devullu vere vidhanga emi vundaru, vallu kuda manushule, kakapothe manalo vunna mahanubhavulu, valle devullu. Vallaki kuda Aakali, Nidra, Chali, Vedi...anni vuntayi manaku vunnatle. Manaku kopa tapalu, raga dweshalu lantivi kuda vuntayi, mahanubhavulaki avi control lo vuntayi.
emantaru?
Thanks,
Ravi Bavanari